Smart City News logo

Smart City: N FASHION FIZZ Men's Wear Disney at Jagadamba Centre - Visakhapatnam

Nov 25, 2024 4:14 290 views 21

Description

Smart City: N FASHION FIZZ Men's Wear Disney ప్రస్తుత పోటీ వస్త్ర ప్రపంచంలో ప్రజల అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి N ఫ్యాషన్స్ మరింత అభివృద్ధి చెందాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు. జడ్జి కోర్టు దగ్గరలో గల సుధా నర్సింగ్ హోమ్ ఎదురుగా నెలకొల్పిన N ఫ్యాషన్స్ మెన్స్ వేర్ షోరూం ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మగవాళ్లకు సంబందించిన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభించడం విశేషమని అన్నారు. అంతేకాకుండా వివిధ రకాల బ్రాండ్ల వస్త్రాలు తక్కువ ధరలకే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద కొనుగోలుదారులకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. షోరూం యజమాని రాజు మాట్లాడుతూ ఈ నెల 25 నుండి డిసెంబర్ 25 వరకు వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందని, కూపన్ లను డిసెంబర్ 31న లక్కీ డ్రా తీసి డ్రా లో మొదటి బహుమతి గెలుపొందిన వారికి బ్యాంకాక్ టూర్, రెండవ బహుమతిగా సైకిల్, మూడవ బహుమతిగా 5 వేల రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు. బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కూడా తమ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. అంతే కాకుండా నగరంలో ఎక్కడా లేని విధంగా తమ షోరూంలో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశామని తమ వద్ద వస్త్రాలు కొనుగోలు చేసిన వారిని ఒక్కరోజు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించనున్నట్లు రాజు తెలిపారు.

Related Videos

Smart City: సంస్కరణ పేరు వినగానే నిరసన చేస్తున్న కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ.
Oct 7, 2026

Smart City: సంస్కరణ పేరు వినగానే నిరసన చేస్తున్న కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ.

దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఆ కార్యక్రమం అవ్వకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నా…

Watch Now
Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం
Sep 11, 2026

Smart City: కార్మికుల సంక్షేమమే సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ లక్ష్యం

Smart City: సౌత్ కోస్ట్ మజ్దూర్ యూనియన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ విశాఖపట్నం లో ఘనంగా నిర్వహించారు. జనరల్ సెక్రటరీ సి. హెచ్. శంకరరావు ఆధ్వర్యంల…

Watch Now
విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.
Aug 25, 2026

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.

చోటా నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు సీరియస్..! విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు కోటి రూపాయలతో …

Watch Now