Smart City: Sutraa Indian | Fashion | Exhibition on June 1st & 2nd at Hotel Novotel. #Visakhapatnam

by kishore226226@gmail.com
155 views

Smart City: కలకత్తా కు చెందిన సూత్ర ఇండియన్ ఫాషన్ ఎక్సిబిషన్ జూన్ 1,2 తేదీల్లో విశాఖపట్నం నోవొటెల్ హోటల్ నందు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎక్సిబిషన్ లో అన్నిరకాల వస్త్రాలు, ఆభరణాలు ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇండియన్ ఫాషన్ ఎక్సిబిషన్ ను విశాఖవాసులందరు సందర్శించి ఆదరించాలని నిర్వాహకులు కోరారు.

Related Posts

Leave a Comment