148
Smart City: సౌత్ ఇండియాలో అత్యంత ఇష్టపడే వెడ్డింగ్ ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకాలును పీఎంజే jewells ఆధ్వర్యంలో 18,19,20వ తేదీల్లో నోవొటెల్ హోటల్ నందు నిర్వహిస్తున్నట్టు చైర్మన్ కుశాల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రదర్శనలో 10వేల రకాలకు పైగా వెడ్డింగ్ కలక్షన్ బంగారు, వజ్రాల ఆభరణాలను ఉంచామని అన్నారు. ఈ ఆభరణాలు అత్యుత్తమ నాణ్యతతో సరసమైన ధరలలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ ప్రదర్శనను విశాఖ వాసులందరు ఉపయోగించుకోవాలని కోరారు.