Smart City: రాష్ట్రంలోని 26 జిల్లాల్లో BJP ఆధ్వర్యంలో “స్త్రీ శక్తి పంచకం” కార్యక్రమం నిర్వహణ.

by kishore226226@gmail.com
32 views

Smart City: ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి *స్వస్థ నారి శక్తి పరివార్* నినాదం ఆధారంగా, ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా శక్తివంతమైన కుటుంబం, సమాజ నిర్మాణం సాధ్యమని ప్రధాని భావన. మహిళా దినోత్సవం సందర్భంగా “స్త్రీ శక్తి పంచకం” అనే ఐదు సూత్రాలపై రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు.
#bjp #internationalwomensday #narendramodi #pvnmadhav

Related Posts

Leave a Comment