Andhra Pradesh లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు C.M.Y.S.Jagan వెల్లడించారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి యువతకు ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ వైజాగ్ జీఐఎస్ సదస్సులో పేర్కొన్నారు.