741
Smart City: విశాఖలో సందడి చేసిన Miss India Manasa. Hi Life Brides Exhibition.at Hotel NOVOTEL.#Visakhapatnam
మే 13 వ తేదీ నుండి 15వ తేదీ వరకు Hi Life Brides Exhibition, విశాఖపట్నం నోవొటెల్ హోటల్ నందు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ exhibition ప్రారంభించడానికి మిస్ ఇండియా మానస వారణాసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విశాఖ వాసులందరు ఈ ఎక్సిబిషన్ ను తిలకించాలని నిర్వాహకులు కోరారు.