366
Smart City: విశాఖ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడమే తమ లక్ష్యమని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కమీషనర్ లక్ష్మి షా అన్నారు. జీవీఎంసి సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుండి విశాఖ లో ప్లాస్టిక్ వినియోగం నిషేదిస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ నగర ప్రజలందరు సహకరించాలని కమీషనర్ కోరారు.