Smart City: విశాఖపట్నం చినగదిలి నార్త్ షిరిడి సాయిబాబా ఆలయంలో రోబోటిక్ విగ్రహము ఏర్పాటు చేయడమైనది ఈ విగ్రహానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాయిస్ కల్పించడం వలన కళ్ళు కదపడం మాట్లాడటం తలను కదిలించడంఫైన్ ఆర్ట్స్ లో వై రవి చంద్ మూడేళ్లు శ్రమించి ఈ విగ్రహం తయారు చేశారు.