Smart City: గాం గంటం దొర, గాం మల్లు దొర విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పీడిక రాజన్న దొర.
అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాం గంటం దొర, గాం మల్లు దొర విగ్రహావిష్కరణ చేసిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన శాఖామాత్యులు, ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర.