Smart City: కాపుసామాజిక భవన నిర్మాణంలో నా వంతు సహకారం అందిస్తా. భీమిలిMLAముత్తంశెట్టి శ్రీనివాసరావు.

by kishore226226@gmail.com
318 views

Smart City: ఐక్య కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ ఆధ్వర్యంలో కాపుసామాజిక భవన నిర్మాణం పై సమీక్షా సమావేశం నిర్వహించారు . ఏ సమావేశానికి ముఖ్య అతిధిగా భీమిలి MLA , మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ముత్తంశెట్టి మాట్లాడుతూ భవన నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం మరువలేనిదని అన్నారు. తానుకూడా ముందుండి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తానని అన్నారు. ఐక్య కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ మాట్లాడుతూ ఈ సామాజిక భవనం భవిష్యత్ తరాలకు అన్నిరకాలుగా ఉపయోగపడేవిధంగా ఉంటుందని అన్నారు.

Related Posts

Leave a Comment