Smart City: ఈ Fridge లో ఆహారం ఉచితం. విశాఖ నగరంలో 20 Fridge లు. Intenational Vaish Federation

by kishore226226@gmail.com
690 views

ఆహారాన్ని వృధా చేయకుండా, తిండి దొరకని వారికి ఆహారాన్ని అందించే ఉద్దేశ్యం తో ఉచిత ఆహారం పేరుతో విశాఖ నగరంలో 20 ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు అంతర్జాతీయ vaish ఫెడరేషన్ అధ్యక్షుడు డా. రాంజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భం గా డా. రాంజీ మాట్లాడుతూ ఆహారం దొరక్క ఇబ్బంది పడే వారికీ ఉచిత ఆహారం ఉపయోగపడుతుందని అన్నారు.

Related Posts

Leave a Comment