Smart City: ప్రచారంలో భాగంగా ఎల్లవరం లో టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్సీ అనంత బాబు స్వగ్రామం లో ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్సీ అనంత బాబు ఫ్లెక్సీ ని టిడిపి నాయకులు కాళ్ళతో తొక్కాదనే కారణం తో వైసిపి నాయకులు టిడిపి నాయకుల పై దాడి. సమాచారం అందడం తో ఘటనా స్థలానికి చేరుకున్న అడ్డతీగల పోలీసులు. ఘటన లో దెబ్బలు తిన్న టిడిపి పార్టీ వ్యక్తిని, పార్టీ నాయకులను పోలీస్ లు స్టేషన్ కు తీసుకు రావడం తో. దాడికి పాల్పడిన వైసిపి పార్టీ వారి పై చర్యలు తీసుకోవాలని అడ్డతీగల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన టిడిపి నాయకులు.