Smart City:నాట్య గురు వెంపటి చినసత్యం జయంతి వేడుకలు.ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవం.సాయినాధ కళాసమితి

by kishore226226@gmail.com
379 views

Smart City: గత 26 సంవత్సరాలుగా విశాఖపట్నంలో కూచిపూడి నాట్యంలో ఎందరో నాట్య కళాకారులను తీర్చి దిద్దిన సాయినాధ కళాసమితి వ్యవస్థాపకులు డా. గురు అరుణ్ సాయికుమార్ ఆధ్వర్యంలో, కూచిపూడి నాట్యంలో ఎందరినో నాట్యమయూరి గా తీర్చిదిద్దిన పద్మభూషణ్ గురు శ్రీ వెంపటి చినసత్యం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
#VempatiChinnaSatyam #kuchipudi

Related Posts

Leave a Comment