Smart City: శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 30 నుండి అన్నప్రసాద వితరణ.

by kishore226226@gmail.com
142 views

Smart City: శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం, వైర్లెస్ కాలనీ, కోదండరామాలయం ప్రాంగణంలో మాలధారణ భక్తులకు అక్టోబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు మహా అన్నప్రసాద వితరణ జరుపబడును .

Related Posts

Leave a Comment